స్వాగతం సుస్వాగతం ....
- June 01, 2015
నూతన రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించి ఏడాది పూర్తయిన సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని తెలంగాణ సాంస్కృతిక సంఘము, తెలుగు కళాసమితి మరియు తెలుగు కార్మిక సోదరులతో కలిసి దూందాం గా జరుపు కోవడానికి బహ్రెయిన్ దేశానికి విచ్చేయుచున్న తెలంగాణ ఆశాజ్యోతి,తెలంగాణా సాధనకర్త,ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి కూతురు తెలంగాణ బతుకమ్మ నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి కవిత గారికి తెలంగాణ సాంస్కృతిక సంఘం, తెలుగు కళాసమితి, తెలుగు కార్మికుల తరపున హృదయపూర్వక ఘన స్వాగతం.
వచ్చి బానిస బతుకులు బతుకుతున్న తన తెలంగాణ సోదరుల కష్టసుఖాలు తెలుసుకుని తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ మీకు అండదండగా ఉంటుందని భరోసా ఇవ్వడానికి బహ్రెయిన్ విచ్చేయుచున్న కవిత గారికి మరోసారి స్వాగతం సుస్వాగతం.
వేదిక: 12న జూన్ 2015
సాయంత్రం 5 గంటల నుండి
ఇండియన్ స్కూల్ గ్రౌండ్,
ఇసా టౌన్, బహ్రెయిన్
--యం.వాసుదేవ రావు (బహ్రెయిన్)
తాజా వార్తలు
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!









