ఈపీఎఫ్ వివాదాలను పరిష్కరించడం కోసం మొబైల్ యాప్..
- March 04, 2016
ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) విషయంలో తలెత్తే సమస్యలు, వివాదాలను పరిష్కరించడం కోసం మొబైల్ యాప్ను ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ రీజనల్ కమిషనర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నూతన సంస్కరణల్లో భాగంగా రూపొందించిన మొబైల్ యాప్ వ్యవస్థను ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. అన్ని ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లలో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. దీని ద్వారా పీఎఫ్ అకౌంట్లో జమవుతున్న మొత్తాలు, ఏ మేరకు నిధులు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవచ్చన్నారు. ఏవైనా సమస్యలున్నా విన్నవిస్తే పరిష్కరిస్తామన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!









