వ్యాక్సిన్ పొందిన నివాసితులకు క్రీడా మైదానాల్లోకి అనుమతి
- May 20, 2021
సౌదీ: సౌదీ అరేబియా, బుధవారం తమ క్రీడా మైదానాల్ని తెరుస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా పాండమిక్ నేపథ్యంలో గత ఏడాది క్రీడా ప్రాంగణాల్ని మూసివేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా, 40 శాతం సామర్థ్యంతో వ్యాక్సినేషన్ పొందినవారికి క్రీడా మైదానాల్లోకి అనుమతించనున్నట్లు మార్చిలో అధికారులు ప్రకటించారు. గడచిన ఆరు నెలల్లో కరోనా బారిన పడి కోలుకున్నవారు, రెండు డోసులు లేదా ఒక డోస్ వ్యాక్సిన్ వేసుకున్నవారు ఈ క్రీడా మైదానాల్లోకి ప్రవేశించేందుకు అర్హులు. 7 ఏళ్ళ పైబడి, 18 ఏళ్ళ లోబడిన చిన్నారులకూ అనుమతిస్తారు. అయితే, వారికి ఇన్ఫెక్షన్ సోకలేదని నిరూపించుకోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







