ఒమాన్‌లో 961 మంది 'ఇల్లీగల్ వర్కర్స్'
- June 02, 2015
మే నెలాఖరులో నిబంధనల్ని ఉల్లంఘించిన 961 మంది వర్కర్స్‌ని గుర్తించింది మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్ ఏర్పాటు చేసిన ఇన్స్పెక్షన్ టీమ్. మే 24 నుంచి మే 30 వరకు నిర్వహించిన తనిఖీల్లో 961 మంది ఇల్లీగల్ పనివారు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో 808 కమర్షియల్ వర్కర్స్ కాగా, 66 మంది ఫామ్ వర్కర్స్, 87 మంది హౌస్ మెయిడ్స్ వున్నారు. మస్కట్ గవర్నరేట్, లేబర్ చట్టాన్ని అతిక్రమించిన 710 మందిని గుర్తించగా, నార్త్ అల్ మతినా 102 మందిని గుర్తించింది. మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్ అధికార యంత్రాంగం చట్ట పరంగా ఇల్లీగల్ వర్కర్స్‌పై చర్యలకు సిద్ధమవుతోంది. 310 మంది విదేశీయులు లేబర్ చట్టాన్ని అతిక్రమించినట్లు మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
--నూనె లెనిన్ కుమార్ (ఒమాన్)
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









