కువైట్: గణనీయంగా పెరగనున్న ఉష్ణోగ్రత
- June 02, 2021కువైట్: వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం నేడు వాతావరణం బాగా వేడిగా వుండనుంది. దుమ్ము ధూళితో కూడిన గాలి కూడా వీచే అవకాశం వుంది. గంటకు 20 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈ గాలులు వీస్తాయి. రాత్రి వేళల్లో కూడా వాతావరణం వేడిగా వుండనుంది. అత్యధికంగా ఉష్ణోగ్రత 48 డిగ్రీలకు చేరుకోవచ్చు. రాత్రి వేళల్లో ఈ ఉష్ణోగ్రత 35 డిగ్రీలకు తగ్గుతుంది.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?