శబ్ద కాలుష్యంపై ఉక్కుపాదం

- June 03, 2021 , by Maagulf
శబ్ద కాలుష్యంపై ఉక్కుపాదం

రియాద్: మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వాటర్ మరియు అగ్రికల్చర్, శబ్ద కాలుష్యంపై నిబంధన అమలు పర్యవేక్షణను ప్రారంభించింది. కొత్త రెగ్యులేషన్స్, రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ అలాగే ఇండస్ట్రియల్ అలాగే ఎన్విరాన్మెంట్ పరంగా సున్నితమైన ప్రాంతాల్లో నివసించేవారికీ వర్తిస్తాయి. నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లోనూ, రోడ్డుపక్కన కూడా ఈ నిబంధనల్ని వర్తింపజేస్తారు. మిలిటరీ కార్యకలాపాలు, రైల్వేస్, సీ పోర్టుల వద్ద కార్యకలాపాలు, జాతీయ వేడుకలు, భవనాల్లోపల ఈ నిబంధనలు వర్తించవు. ఉల్లంఘనులకు భారీ జరీమానాలు వేసే వీలుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com