52,000 మంది జీఈడీ విద్యార్థులు, సూపర్వైజర్లకు వ్యాక్సినేషన్

- June 04, 2021 , by Maagulf
52,000 మంది జీఈడీ విద్యార్థులు, సూపర్వైజర్లకు వ్యాక్సినేషన్

మస్కట్: 52,000 మందికి పైగా జనరల్ ఎడ్యుకేషన్ డిప్లొమా (జిఇడి) విద్యార్థులు అలాగే అథారిటీ సూపర్వైజింగ్ జనరల్ డిప్లొమా సభ్యులకు కోవిడ్ 19 వ్యాక్సినేషన్ పూర్తి చేయడం జరిగింది. మే 26 నుంచి జూన్ 2వ తేదీ వరకు ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com