ఒమన్: పలు ప్రాంతాల్లో 50 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రత
- June 04, 2021
మస్కట్: ఒమన్ లోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరుకునే అవకాశం వుందని వాతావరణ శాఖ పేర్కొంది. అల్ వుస్టా గవర్నరేట్ పరిధిలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, జూన్ 3వ తేదీన 49.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది ఫహాద్ ప్రాంతంలో. ఇబ్రి మరియు కార్న్ అలామ్ ప్రాంతాల్లో 48.8 డిగ్రీలు, అల్ సునినాహ్ మరియు దిమా వా అల్ తైన్ ప్రాంతాల్లో 48.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది.. ఇవన్నీ జూన్ 3న నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు. నేటి వాతావరణం.. అంటే జూన్ 4న ఆకాశం కొన్ని చేట్ల మేఘాలతో నిండి వుండొచ్చు. మస్కట్ - అత్యధికంగా 39, అత్యల్పంగా 33 డిగ్రీలు, సలాలా - 31 అత్యధికంగా 25 అత్యల్పంగా, సలాలాలో 31 అత్యధికంగా 25 అత్యల్పంగా నమోదవ్వొచ్చు. అల్ బురైమి ప్రాంతంలో అత్యధికంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!