జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి
- June 08, 2021
కువైట్: కువైట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చింది. అందుబాటులో వున్న శాస్త్రీయ సమాచారం నేపథ్యంలో పూర్తి పరిశీలన చేసి అనుమతులు మంజూరు చేయడం జరిగిందని మినిస్ట్రీ వెల్లడించింది. సంబంధిత డేటా ప్రకారం సామర్థ్యం, భద్రత వంటి అంశాల్ని క్షుణ్ణంగా పరిశీలంచినట్టు డ్రగ్ కంట్రోలర్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ డాక్టర్ అబ్దుల్లాహ్ అల్ బదర్ చెప్పారు. కువైట్ ఇటీవలే అమెరికాకి చెందిన మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థలతో వ్యాక్సిన్ సరఫరా విషయమై చర్చించడం జరిగింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







