"పవన్ కల్యాణ్ ఆదర్శనీయమైన వ్యక్తి" - అనుపమ చోప్రా
- March 07, 2016
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఆదర్శనీయమైన వ్యక్తని రచయిత, జర్నలిస్టు అనుపమ చోప్రా అన్నారు. ఫిల్మ్ కాంపానియన్ కోసం పవన్ కల్యాణ్‌ను ఇంటర్వ్యూ చేయడానికి అనుపమ చోప్రా హైదరాబాద్ వచ్చారు. ఇంటర్యూ చేసిన అనంతరం ఆయనతో దిగిన ఒక ఫొటోను ఆమె ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకుంటూ... పవర్‌స్టార్‌పై తన అభిప్రాయాన్ని ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్‌తో మాట్లాడడం చక్కటి అనుభూతిని కలిగించిందని పేర్కొన్నారు. ఆయన అందమైన, ఆదర్శనీయమైన వ్యక్తి అని కొనియాడారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









