బహ్రెయిన్: ఫేస్ మాస్కు ధరించని 88,000 మందికి జరిమానా
- June 21, 2021
బహ్రెయిన్: కరోనా వైరస్ నేపథ్యంలో ఫేస్ మాస్క్ ధరించడం తప్పనిసరి.. అంటూ క్యాంపెయిన్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటిదాకా 88,000 మందికి జరిమానా విధించడం జరిగింది ఫేస్ మాస్క్ ధరించకపోవడం వల్ల. సోషల్ డిస్టెన్సింగ్ పాటించని 10,360 మంది పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తం 12,056 అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. నేషనల్ అంబులెన్స్ సెంటర్ 16,927 కాల్స్ కోవిడ్ సంబంధితమైనవి అందుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం
- టీటీడీకి రూ.75 లక్షలు విరాళం
- కర్నూల్లో ప్రధాని మోదీ రాకకు టీడీపీ ఏర్పాట్లు