డెల్టా వేరియంట్ ను పసిగట్టే టెస్ట్!
- July 01, 2021
యూఏఈ: భారత్ ను కుదిపేసిన డెల్టా వేరియంట్ దాదాపు 90 దేశాలకు వ్యాపించి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇది సృష్టించిన మారణహోమం అంతాఇంతా కాదు. ఈ వేరియంట్ ను అత్యంత ప్రమాదకారిగా పేర్కొంది ప్రపంచ ఆరోగ్య సంస్థ.
యూఏఈ లో నమోదవుతున్న కేసుల్లో మూడొంతులు డెల్టా వేరియంట్ కేసులే అని ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో డెల్టా వేరియంట్‌ను గుర్తించే లక్ష్యంతో కొత్త పిసిఆర్ పరీక్షను అభివృద్ధి చేసింది యూఏఈ.
ప్రముఖ యూరోపియన్ డయాగ్నొస్టిక్ సర్వీసెస్ సంస్థ యునిలాబ్స్..యూఏఈ మాత్రమే కాకుండా యూకే, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ మరియు స్పెయిన్ వంటి దేశాలతో కలిసి, పెరుగుతున్న మ్యుటేషన్ యొక్క వ్యాప్తిని తెలుసుకోవడానికి ఈ పిసిఆర్ పరీక్షను అభివృద్ధి చేసింది.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!