ఎల్ఎంఆర్ఎ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నుంచి కింగ్ హమాద్‌కి శుభాకాంక్షలు
- July 02, 2021
మనామా: కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, లేబర్ మార్కెట్ రెగ్యులటేరీ అథారిటీ (ఎల్ఎంఆర్ఎ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ జమాల్ అబ్దుల్ అజీజ్ అల్ అలావి నుంచి శుభాకాంక్షలు అందుకున్నారు. యూఎస్ స్టేట్ డిపార్టుమెంట్ నుంచి 2021 సంవత్సరానికిగాను, ట్రాఫికింగ్ వ్యవహారానికి సంబంధించి బహ్రెయిన్ టైర్ 1 స్టేటస్ దక్కించుకోవడంపై ఈ శుభాకాంక్షలు తెలిపారు. హ్యూమన్ రైట్స్ విభాగంలో కింగ్ హమాద్ నాయకత్వంలో బహ్రెయిన్ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తోందని అల్ అలావి చెప్పారు. కింగ్ హమాద్ నాయకత్వంలో వివిధ విభాగాల్లో బహ్రెయిన్ అంతర్జాతీయంగా ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుంటోందని అన్నారాయన.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







