కోవిడ్ నిబంధనలు ఉల్లంఘన..పలువురి అరెస్ట్
- July 03, 2021
ఒమన్: డెల్టా వేరియంట్ తో కోవిడ్ ముప్పు పొంచి ఉందంటూ ప్రభుత్వం, సుప్రీం కమిటీ పదే పదే హెచ్చరిస్తున్నా కొందరు ప్రజలు మాత్రం నిర్లక్ష్య ధోరణి వీడటం లేదు. కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూనే ఉన్నారు. అల్ దఖిలియా గవర్నరేట్ పరిధిలోని నిజ్వా విలాయత్ లో కొందరు పౌరులు ఒకే చోట గ్యాదర్ అయ్యారు. రెస్ట్ రూంలో పౌరులు గ్యాదర్ అయినట్లు సమాచారం అందటంతో వెంటనే స్పాట్ కు చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. సుప్రీం కమిటీ సూచనలకు విరుద్ధంగా కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసినందుకు వారిని న్యాయ విచారణకు తరలించినట్లు అల్ దఖిలియా పోలీస్ కమాండ్ తెలిపారు.
తాజా వార్తలు
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు