ఒమన్‌లో చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం
- July 17, 2021
మస్కట్: ఒమన్ మిటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం ఒమన్‌లో శనివారం చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుంది. అల్ప పీడనం కారణంగా ఈ వర్షాలు కురుస్తాయి. సివిల్ ఏవియేషన్ అథారిటీ కూడా ఇవే తరహా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మంగళవారం వరకు ఇదే వాతావరణం కొనసాగుతుందనీ, ఉష్ణోగ్రతలు 22 నుంచి 28 డిగ్రీలకు తగ్గుతాయని ఆ తర్వాత వేడి పెరిగే అవకాశం వుంటుందని మిటియరాలజిస్ట్ యూనిస్ బిన్ హుస్సేన్ అల్ జెషావి చెప్పారు. దోఫార్, ముసాందం, నార్త్ అల్ షర్కియా, సౌత్ అల్ షర్కియా మరియు మస్కట్ ఎక్కువ ప్రభావిత ప్రాంతాలుగా పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్‌తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్‌లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..







