లేబర్, రెసిడెన్సీ లా ఉల్లంఘించిన ప్రవాసీయుల అరెస్ట్
- July 31, 2021
ఒమన్: కార్మిక, రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించటమే కాకుండా..చట్టం నుంచి తప్పించుకునేందుకు దేశం విడిచి వెళ్లే ప్రయత్నం చేసిన 16 మంది ప్రవాసీయులను రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రవాసీయులను అక్రమంగా తరలిస్తున్న బోటును స్వాధీనం చేసుకోవటంతో పాటు అందులోని ఇద్దరు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. సౌత్ అల్ బటినా గవర్నరేట్ పోలీసుల నేతృత్వంలోని కోస్ట్ గార్డ్ పోలీసు బోట్లు, సువైక్ విలయత్ తీరంలో అసియా బోటును అడ్డగించి ప్రవాసీయులను అరెస్ట్ చేసింది. వాళ్లందర్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- 'చెక్ యువర్ హెల్త్' క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్కు ట్రంప్ షాక్..









