తెలుగు భాషా దినోత్సవ ప్రత్యేక గీతానికి-4 వంశీ గ్లోబల్ అవార్డ్స్ 2021
- August 23, 2021
హైదరాబాద్: వంశీ గ్లోబల్ అవార్డ్స్ చైర్మన్ కళాబ్రహ్మ శిరోమణి డా.వంశీ రామరాజు వంశీ గ్లోబల్ అవార్డ్స్ ను ప్రకటించారు.తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా దక్షిణాఫ్రికా తెలుగు సంఘం మరియు వీధి అరుగు - నార్వే వారు ఆగస్ట్ 28,29 తేదీలలో అంతర్జాలంలో నిర్వహించబోతున్న కార్యక్రమంలో సమర్పించబోతున్న " నాదమంత ప్రాచీనం తెలుగుజాతి చరితం" అనే గీతానికి శుభోదయం గ్రూప్ అధిపతి లయన్. డా.కలపటపు శ్రీలక్ష్మీ ప్రసాద్ కి ఉత్తమ నిర్మాతగా, గాయకుడు మనోకు ఉత్తమ గాయకునిగా, మాధవపెద్ది సురేశ్చంద్రకు ఉత్తమ సంగీత దర్శకునిగా, రాంభట్ల నృశింహ శర్మకు ఉత్తమ గీత రచయితగా అవార్డ్స్ ప్రకటించారు.ఈ అవార్డ్స్ ను ఆగస్ట్ 28 తేదీన అంతర్జాలంలో జరుగనున్న తెలుగుభాషా దినోత్సవంలో బహుకరించనున్నారు.
తాజా వార్తలు
- భారతీయులకు అనవసర ప్రయాణాలు మానుకోవాలని భారత రాయబార కార్యాలయం సూచన
- రష్యా అధ్యక్షుడి నుంచి బహ్రెయిన్ రాజుకు ఫోన్ కాల్
- బ్లాక్ సంస్థలో భారీగా ఉద్యోగాల కోత
- సౌదీ, బహ్రెయిన్ పాలకులకు మోదీ ఫోన్
- ఇరాన్ పై దాడుల నిర్ణయంతో ట్రంప్ పై అమెరికాలో రాజకీయ వివాదం
- దుబాయ్ ఎయిర్పోర్ట్స్లో పరిమిత విమానాల పునఃప్రారంభం
- జల్లికట్టు పోటీల్లో విషాదం ముగ్గురు మృతి..76 మందికి పైగా గాయాలు
- ఏసీ బస్సు లో టికెట్ ధరలు తగ్గింపు
- అబుదాబిలోని BAPS హిందూ మందిర్ మార్చి 9 వరకు క్లోజ్..!!
- ఇరాన్ పై దాడి..లాబీయింగ్ ఆరోపణలను ఖండించిన సౌదీ..!!









