రెసిడెన్సీ పర్మిట్ల రెన్యువల్: ఒక డోసు కోవిడ్ 19 వ్యాక్సినేషన్ తప్పనిసరి
- August 26, 2021
మస్కట్: కోవిడ్ 19 సుప్రీం కమిటీ ఆదేశాల మేరకు, వలసదారుల రెసిడెన్సీ పర్మిట్ రెన్యువల్ కోసం కనీసం ఒక డోసు కోవిడ్ 19 వ్యాక్సిన్ తప్పనిసరి చేయడం జరిగింది. ఒమన్‌లో అనుమతి పొందిన వ్యాక్సిన్లను మాత్రమే వేయించుకోవాలి.కాగా, రెండు డోసుల వ్యాక్సిన్ అక్టోబర్ 1 నుంచి తప్పనిసరి చేయనున్నారు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం, రక్తదానం
- తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్
- సమిష్టి కృషితోనే స్పోర్ట్స్ మీట్ విజయవంతం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇంటి వద్దకే రైలు పార్సిల్ సేవలు!
- శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్ రన్
- రైల్వే అలర్ట్.. మార్చి 1 నుంచి ‘UTS’ యాప్ క్లోజ్
- ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్
- విద్యార్థులకు సోషల్ మీడియా నిషేధమా? ఏపీ కీలక నిర్ణయం
- తన పేరుతో సేవా సంస్థలు ఏర్పాటు పై కేటీఆర్ స్పందన









