భూ సరిహద్దుల్ని తెరవాలని ఒమన్ నిర్ణయం

- August 27, 2021 , by Maagulf
భూ సరిహద్దుల్ని తెరవాలని ఒమన్ నిర్ణయం

మస్కట్: సెప్టెంబర్ 1 నుంచి భూ సరిహద్దుల్ని తెరవాలని ఒమన్ నిర్ణయించింది. సుప్రీం కమిటీ విధించిన నిబంధనల్ని తప్పక పాటిస్తూ, భూ సరిహద్దుల్ని తెరవనున్నట్లు డిసీజ్ కంట్రోల్ మరియు కంట్రోల్ - మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ - డైరెక్టర్ జనరల్ డాక్టర్ సైఫ్ బిన్ సలెమ్ అల్ అబ్రి చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com