యూఏఈ డెలిగేషన్‌కి స్వాగతం పలికిన ఎమిర్, కీలక అంశాలపై ఇరువురి చర్చలు
- August 27, 2021
దోహా: ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థని, యూఏఈ నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్ షేక్ తన్హౌమ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నేతృత్వంలో వచ్చిన ప్రతినిథి బృందానికి ఘన స్వాగతం పలికారు. పలు సమస్యలపై ఇరువురూ చర్చించారు. పరస్పర సహకారం దిశగా తీసుకోవాల్సిన మరిన్ని నిర్ణయాలపైనా చర్చలు జరిగాయి. ఆర్థిక అలాగే వాణిజ్య విభాగాల్లోనూ, పెట్టుబడుల విషయంలోనూ మరింత సహకారం ఇరు దేశాల మధ్యా అవసరం అని ఇరువురూ అభిప్రాయపడ్డారు. యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీపా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, అబుధాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తదితరులకు ఈ సందర్భంగా గ్రీటింగ్స్ తెలిపారు షేక్ తన్హౌమ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్.
తాజా వార్తలు
- ప్రధాని పై ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు
- తేజస్ జెట్ ప్రమాదం పై ఎయిర్ ఫోర్స్ దర్యాప్తు ప్రారంభం
- TANA అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
- కువైట్ సార్వభౌమత్వానికి యూఏఈ మద్దతు..!!
- జెనీవాలో అమెరికా-ఇరాన్ చర్చలు..ఒమన్ క్లారిటీ!!
- సురబయ గ్రాండ్ మస్జీదుకు పోటెత్తిన ప్రజలు..!!
- డెలివరీ బైక్‌లే టార్గెట్..సైడ్‌వాక్ ఉల్లంఘనలపై కొరడా..!!
- బహ్రెయిన్ పడవపై పైరేట్స్ దాడి..!!
- పాలస్తీనా, సిరియాలోని పిల్లలకు ఈద్ గిఫ్ట్..!!
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్









