అనుమతి పొందిన వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై ఎంబసీలకు MOH సూచన
- August 30, 2021
కువైట్: ఆయా దేశాల్లోని ఎంబసీలు, కోవిడ్ 19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల విషయమై అంతర్జాతీయ స్థాయి అనుమతులకు సంబంధించి అవసరమైన రీతిలో కాపీలను అందజేయాల్సిందిగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సూచించింది. క్యుఆర్ కోడ్, అలాగే దానికి సంబంధించి ఆథరైజ్డ్ రీడింగ్ మెథడ్ వంటివి పక్కగా వుండేలా చూడాలని మినిస్ట్రీ పేర్కొంది. ప్రయాణీకులకు, కువైట్ చేరిన తర్వాత ఎలాంటి సమస్యలూ రాకుండా వుండేందుకుగాను ఈ ముందస్తు జాగ్రత్తలు ఉపయోగపడ్తాయని మినిస్ట్రీ అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







