వాట్సప్ సంస్థకు రూ.1,950 కోట్ల జరిమానా..!
- September 03, 2021
ప్రముఖ సామాజిక అనుసంధాన వేదిక వాట్సప్‌కు....ఎదురుదెబ్బ తగిలింది.ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషన్... వాట్సప్ సంస్థకు వెయ్యి 950 కోట్ల జరిమానా విధించింది.2018లో యూరోపియన్ యూనియన్ డేటా పరిరక్షణ నిబంధనలను వాట్సప్...ఉల్లంఘించినట్లు కమిషన్ నిర్ధరించింది.పర్సనల్ ఇష్యూలను..ఫేస్బుక్ అనుబంధ సంస్థలతో...వాట్సప్ పంచుకోవడాన్ని తీవ్రంగా పరిగణించింది.సిక్రెట్కు వాట్సప్ భంగం కలిగించిందని తేల్చింది. ఇందుకు పరిహారంగా వాట్సప్‌నకు...225 మిలియన్ యూరోల జరిమానా విధిస్తూ గురువారం నిర్ణయం ప్రకటించింది.
పౌరుల వ్యక్తిగత సమాచారానికి భద్రత కల్పిస్తూ... యూరోపియన్ యూనియన్ 'జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్' పేరుతో మార్గదర్శకాలను అమల్లోకి తెచ్చింది. సోషల్ మీడియాలు వీటిని కంపల్సరీ...అనుసరించాలని స్పష్టం చేసింది కమిషన్. అయినా వాట్సప్ ఈ నిబంధనలకు తూట్లు పొడిచిందని పేర్కొంది.ఇది ఇలా ఉంటే....EU నిబంధనలకు అనుగుణంగా డేటా ప్రాసెసింగ్ విధానాలను మార్చుకోవాలని ఆ సంస్థకు మరోసారి సూచించింది. మరోవైపు ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ తమకు జరిమానా విధిస్తూ తీసుకున్న నిర్ణయంతో వాట్సప్ విభేదించింది.
తాజా వార్తలు
- కువైట్ సార్వభౌమత్వానికి యూఏఈ మద్దతు..!!
- జెనీవాలో అమెరికా-ఇరాన్ చర్చలు..ఒమన్ క్లారిటీ!!
- సురబయ గ్రాండ్ మస్జీదుకు పోటెత్తిన ప్రజలు..!!
- డెలివరీ బైక్‌లే టార్గెట్..సైడ్‌వాక్ ఉల్లంఘనలపై కొరడా..!!
- బహ్రెయిన్ పడవపై పైరేట్స్ దాడి..!!
- పాలస్తీనా, సిరియాలోని పిల్లలకు ఈద్ గిఫ్ట్..!!
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్‌లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!









