సింగిల్ డోస్ తీసుకున్న స్టూడెంట్స్, స్టాఫ్ కి స్కూళ్లోకి అనుమతి
- September 05, 2021
కువైట్: ప్రత్యక్ష తరగతులు నిర్వహించేందుకు సిద్ధమైన కువైట్ విద్యా శాఖ...స్కూల్ కి వచ్చే స్టూడెంట్స్, స్టాఫ్ కి సంబంధించి మరో విధాన నిర్ణయాన్ని ప్రకటించింది. సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారిని కూడా ఆఫ్ లైన్ క్లాసులకు అనుమతించనున్నట్లు వెల్లడించింది. స్కూల్ కి అటెండ్ అయ్యే స్టూడెంట్స్, స్టాఫ్ తప్పనిసరిగా రెండు డోసులు తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. తొలి డోస్ తీసుకున్న తర్వాత రెండో డోస్ తీసుకోవటానికి సమయం అవసరం కనుక..సింగిల్ డోస్ తీసుకున్న వారికి కూడా ఎంట్రీకి అనుమతిస్తున్నట్లు స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
- నవంబర్ 20 నుంచి తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఫెస్టివల్
- శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- వరసిద్ధునికి వైభవంగా అష్టోత్తర శత కలశ క్షీరాభిషేకం కాణిపాకం
- హాంకాంగ్ పై బంగ్లాదేశ్ విజయం
- ఖతార్లోని కీలక ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- సుల్తాన్ తో యూఏఈ ప్రెసిడెంట్ సమావేశం..!!
- కువైట్ లో భారత రాయబారి ఆదర్శ్ స్వైకా బదిలీ..!!
- ఖతార్పై ఇజ్రాయెల్ ప్రకటనలను ఖండించిన యూఏఈ..!!
- UNHRCలో ఇజ్రాయెల్ పై సౌదీ అరేబియా ఫైర్..!!