సంఘసేవకురాలు మదర్ థెరిసాకు 'సెయింట్' హోదా
- March 15, 2016
సుదీర్ఘ చర్చల తరువాత నోబెల్ బహుమతి విజేత, సంఘసేవకురాలు మదర్ థెరిసాకు 'సెయింట్' హోదానిచ్చినట్లు క్రైస్తవ మతగురువు పోప్ ఫ్రాన్సిస్ ప్రకటించారు. ఇకముందు ఆమెను దైవదూతగా వ్యవహరిస్తారు. విదేశాల్లో పుట్టి యుక్తవయస్సులో భారత్లో అడుగుపెట్టి పేదలు, రోగుల సేవకు జీవితాన్ని అంకితం చేసి అందరి దృష్టిలో అమ్మగా చిరస్థానం సంపాదించుకున్న మదర్ థెరిసాకు 1979లో నోబెల్ శాంతి బహుమతి వరించింది. కోల్కతా కేంద్రంగా ఆమె స్థాపించిన మిషనరీస్ ఆఫ్ ఛారిటీ సంస్థల తరపున విద్య, సేవా కార్యక్రమాలను ఆమె నిర్వహించారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









