యూఏఈ సందర్శించేందుకోసం అధికారిక ఆహ్వానాన్ని స్వాగతించిన ప్రిన్స్ సల్మాన్
- September 07, 2021
బహ్రెయిన్: క్రౌన్ ప్రిన్స్, ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా, యూఏఈ పర్యటించేందుకోసం అందిన ఆహ్వానాన్ని స్వాగతించారు. బహ్రెయిన్‌లో యూఏఈ రాయబారి షేక్ సుల్తాన్ బిన్ హమదాన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, గుడైబియా ప్యాలెస్‌లో ప్రైమ్మినిస్టర్ మరియు క్రౌన్ ప్రిన్స్‌ని కలిశారు. అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్ముడ్ ఫోర్సెస్ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నుంచి లేఖ అందింది క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫాకి. ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు మరింత బలోపేతం కాబోతున్నాయని ఇరు వర్గాలూ ఆకాంక్షించాయి. కాగా, ఈ సమావేశంలో ఫైనాన్స్ మరియు నేషనల్ ఎకానమీ మినిస్టర్ షేక్ సల్మాన్ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- నెతన్యాహుతో మోదీ ఫోన్, దాడులు ఆపాలని విజ్ఞప్తి
- నేడు వికారాబాద్‌లో కాంగ్రెస్ శిబిరంలో పాల్గొనున్న రాహుల్ గాంధీ
- యూఏఈ అధ్యక్షుడికి ఫోన్ చేసిన ట్రంప్..!!
- టెహ్రాన్‌లోని రాయబార కార్యాలయాన్ని మూసివేసిన యూఏఈ..!!
- అతిథుల హోటల్ స్టే పొడిగింపు..అబుదాబి చెల్లింపు..!!
- ఇరాన్ దాడుల పై అరబ్ లీగ్ సీరియస్..!!
- యూఏఈ సామర్థ్యం చాటింది..NCEMA ఛైర్మన్
- యూఏఈ అధ్యక్షుడికి ఫోన్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ..!!
- యూఏఈ పై 165 మిస్సైల్స్, 541 డ్రోన్లతో ఇరాన్ దాడి.. ముగ్గురు మృతి..!!
- యూఏఈలో మార్చి 3 వరకు స్టాక్ మార్కెట్లు మూసివేత..!!









