14 టన్నుల అక్రమ ఆహార ఉత్పత్తుల స్వాధీనం
- September 11, 2021
జెడ్డా: సౌదీ ఫుడ్ మరియు డ్రగ్ అథారిటీ 14 టన్నుల గడువు తీరిన ఫుడ్ స్టఫ్‌ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. సాధారణ తనిఖీల్లో భాగంగా ఎస్ఎఫ్డిఎ అధికారులు వేర్ హౌస్‌లలో వీటిని కనుగొన్నారు. స్వాధీనం చేసుకున్న కొన్ని ఆహార పదార్థాలు ఎక్కడ తయారయ్యాయన్నదానిపై స్పష్టత లేదు. పలు సాంకేతిక, ఆరోగ్యపరమైన సమస్యల్ని ఇక్కడ గుర్తించారు. పరిశుభ్రదత లేకపోవడం, ఎలకలు తిరుగుతుండడం.. వంటి ఉల్లంఘనల్ని గుర్తించారు. కొన్ని ప్యాకెట్లు డ్యామేజ్ అయ్యాయి. ఆయా వేర్ హౌస్‌ల నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అవినీతి పై కలిసికట్టుగా పోరాటం..!!
- కువైట్ లో జీరో టోలరెన్స్.. వారంలో 4,500 కేసులు నమోదు..!!
- అరేబియా సముద్రంలో $1 బిలియన్ డ్రగ్స్ సీజ్..!!
- ఒమన్ లో స్పెషల్ ఆపరేషన్.. ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో 16 మందితో న్యూ స్టూడెంట్స్ కౌన్సిల్..!!
- మెరియల్ వాటర్ పార్క్ వింటర్ మిరాజ్ ఫెస్ట్ ప్రారంభం..!!
- బస్సు దగ్దం..25 మందికి పైగా సజీవ దహనం
- అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఎపి ముందంజ
- ఏపీ కి గ్లోబల్ పౌర్హౌస్ అన్న నారా లోకేష్
- షేక్ ఖలీఫా బిన్ మొహమ్మద్ వివాహాం..కింగ్ హమద్ హాజరు..!!







