అల్ దానా యాంపీ థియేటర్ ప్రారంభానికి సిద్ధం
- September 15, 2021
బహ్రెయిన్: అల్ దానా యాంఫి థియేటర్ అతి త్వరలో ప్రారంభానికి సిద్ధం కాబోతోంది. బహ్రెయిన్‌లో ఇదొక అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ కేంద్రం కాబోతోంది. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ వద్ద దీన్ని ఏర్పాటు చేశారు. క్రియేటివ్, ఇన్నోవేటివ్ మరియు కమర్షియల్ విభాగంలో టెయిలర్ మేడ్ తరహా ఎంటర్టైన్మెంట్ జోన్ ఇది. 10,000 సీటింగ్ సామర్థ్యంతో ఓపెన్ థియేటర్ ఏర్పాటు చేశారు. బాల్కనీలు, సూట్స్ వంటివి అత్యాధునికంగా, అత్యంత అందంగా తీర్చిదిద్దారు. డిజెర్ట్ గార్డెన్, క్వారీ లాంజ్ ప్రత్యేక ఆకర్షణలు.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







