కువైట్లో పెరుగుతున్న నిరుద్యోగ రేటు
- September 19, 2021
కువైట్: కువైట్లో నిరుద్యోగుల రేటు పెరుగుతున్నట్లు సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ చెబుతున్నాయి. సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ జారీ చేసిన అధికారిక డేటా ప్రకారం, సివిల్ సర్వీస్ కమిషన్ లో నమోదు చేసుకున్న కువైట్ల నిరుద్యోగుల సంఖ్య జూన్ 2021 చివరి నాటికి 7,668 చేరుకుంది. వారిలో 46 శాతం మంది పురుషులు, 54 శాతం మహిళలు ఉన్నారు. నిరుద్యోగులలో బ్యాచిలర్లు ఎక్కువగా ఉన్నారని, పెళ్లి అయి ఉద్యోగం లేని వారు37.58 శాతం మంది ఉంటే...బ్యాచిలర్ నిరుద్యోగులు 53.59 శాతం మంది ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇదిలాఉంటే డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులు 50 శాతానికి, డిప్లొమా హోల్డర్లు 13 శాతానికి పెరిగినట్లు నివేదిక చెబుతోంది.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







