భారత రాయబారిని కలిసిన కువైట్ రక్షణ మంత్రి
- September 29, 2021
కువైట్: కువైటీ డిప్యూటీ మినిస్టర్, అలాగే రక్షణ మంత్రి షేక్ హమాద్, జబెర్ అల్ అలీ అల్ సబా భారత రాయబారి శిబి జార్జతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగయ్యేలా తీసుకోవల్సిన చర్యల గురించి చర్చించారు. ఆర్మీ ఛీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఖాలేద్ సలెహ్ అల్ సబా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో కువైట్ అందించిన సహకారానికి భారత రాయబారి శిబి జార్జ్ కృతజ్ఞతలు తెలిపారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!
- ఒమాన్ రియాల్ కు అగౌరవం..మహిళ అరెస్ట్..!!
- జనవరి 15 వరకు 36 నివాస ప్రాంతాలలో రోడ్ పనులు..!
- ఖతార్ లో 50వేలమంది విద్యార్థులకు టీడీఏపీ వ్యాక్సిన్..!!
- ప్రభుత్వ-ప్రైవేట్ జాయింట్ ఆర్థిక కమిటీ సమావేశం..
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..







