రెస్టారెంట్ స్టాఫ్ హౌసింగ్ వద్ద అగ్ని ప్రమాదం
- September 30, 2021
మస్కట్: విలాయత్ ఆఫ్బౌషర్ - మస్కట్ గవర్నరేట్‌లో ఓ రెస్టారెంట్‌కి సంబంధించిన స్టాఫ్ హౌసింగ్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని అగ్ని కీలల్ని అదుపు చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అజయ్బా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- స్కూల్ పిక్నిక్లో స్టేల్ ఫుడ్.. పేరెంట్స్ ఫైర్..!!
- ప్రైజ్ అవార్డులపై కువైట్ సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం..!!
- ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కింగ్ సల్మాన్..!!
- ఆరాద్లోని మినీ హెరిటేజ్ విలేజ్‌లో అగ్నిప్రమాదం..!!
- వైరల్ ఛాలెంజ్ లపై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- 2026లోనూ ఖతార్ టూరిజం దూకుడు..!!
- కేఏ పాల్‌కు అమెరికాలో అరుదైన గౌరవం..
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!







