అక్టోబర్ 10న స్మార్ట్ సిటీ సమ్మిట్ ప్రారంభం

- October 08, 2021 , by Maagulf
అక్టోబర్ 10న స్మార్ట్ సిటీ సమ్మిట్ ప్రారంభం

బహ్రెయిన్: స్మార్ట్ సిటీ సమ్మిట్ ఐదో ఎడిషన్, అక్టోబర్ 10న గల్ఫ్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రారంభం కానుంది. రెండు రోజులపాటు ఈ ఈవెంట్ జరుగుతుంది. ప్రైవేట్ మరియు పబ్లిక్ సెక్టార్ల నుంచి 250 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. బహ్రెయిన్, సౌదీ అరేబియా, యునైటెడ్ నేషన్స్, అమెరికా, యూఎన్‌డిపి నుంచి వీరంతా వస్తున్నారు. స్మార్ట్ సిటీస్ సొల్యూషన్స్, ఫ్యూచర్ టెక్నాలజీ, వేస్ట్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్ వంటి విభాగాలపై ఈ వేదికపై చర్చ జరుగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com