వారి పై బ్యాన్ సబబు కాదు

- October 08, 2021 , by Maagulf
వారి పై బ్యాన్ సబబు కాదు

కువైట్ సిటీ: 14 నెలల క్రితం, 60 ఏళ్ళు పైబడిన నాన్ గ్రాడ్యుయేట్ వలసదారుల వర్క్ పర్మిట్ బ్యాన్ అంశంపై తీసుకున్న నిర్ణయం సబబు కాదని ఫత్వా మరియు లెజిస్లేషన్ డిపార్టుమెంట్ స్పష్టం చేసింది. పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ తీసుకున్న ఈ నిర్ణయం చట్టబద్ధంగా చెల్లదని అభిప్రాయపడింది. ఈ నిర్ణయం రద్దయ్యే అవకాశాలు వున్నట్లు కూడా పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com