అక్టోబర్ 14 వరకు పలు స్కూళ్ల మూసివేత
- October 10, 2021
ఒమన్: కరోనాా ఎఫెక్ట్ తో దాదాపు ఏడాదికి పైగా స్కూల్స్ మూసే ఉన్నాయి. కరోనా ప్రభావం కాస్త తగ్గటంతో మళ్లీ అక్టోబర్ ఫస్ట్ వీక్ లో స్కూల్స్ ఓపెన్ చేశారు. కానీ విలయత్, సువాక్, అల్ కబోరా ప్రాంతాల్లో మళ్లీ స్కూల్స్ మూసేశారు. అక్టోబర్ 14 వరకు సెలవులు ప్రకటించారు. 17 వ తేదీన స్కూల్స్ తిరిగి ప్రారంభించాలని మేనేజ్ మెంట్లు నిర్ణయం తీసుకున్నట్లు ఒమన్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
తాజా వార్తలు
- స్కూల్ పిక్నిక్లో స్టేల్ ఫుడ్.. పేరెంట్స్ ఫైర్..!!
- ప్రైజ్ అవార్డులపై కువైట్ సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం..!!
- ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కింగ్ సల్మాన్..!!
- ఆరాద్లోని మినీ హెరిటేజ్ విలేజ్‌లో అగ్నిప్రమాదం..!!
- వైరల్ ఛాలెంజ్ లపై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- 2026లోనూ ఖతార్ టూరిజం దూకుడు..!!
- కేఏ పాల్‌కు అమెరికాలో అరుదైన గౌరవం..
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!







