9 నెలల్లో 666,000 వర్క్ పర్మిట్ల రెన్యువల్
- October 13, 2021కువైట్: పబ్లిక్ అతారిటీ ఫర్ మేన్ పవర్ ఫర్ ది లేబర్ ఎఫైర్స్ సెక్టార్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అబ్దుల్లా అల్ ముటాటా, 9 నెలల్లో 666,000 వర్క్ పర్మిట్లను పొడిగింపు చేసినట్లు వెల్లడించారు. జనవరి 12 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ఈ పొడిగింపులు జరిగాయి. లేబర్ మార్కెట్‌ని కరోనా పాండమిక్ కారణంగా 59,000 మంది కార్మికులు స్వచ్ఛందంగా వదిలి వెళ్ళారు. అథారిటీ సిస్టమ్‌లో 111,000 వేల స్పెషల్ ఫైల్స్ కంపెనీల కోసం మరియు 180,000 వేలు మొత్తంగా 1.4 మిలియన్ కార్మికులకు ఉద్యోగం కల్పిస్తోంది. 146,000 మంది ఓ కంపెనీ నుంచి మరో కంపెనీకి బదిలీ అయ్యేందుకు దరఖాస్తు చేసుకున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం