మొదటి ఆఫ్‌షోర్ ప్లాట్‌ఫాం టూరిజం ప్రాజెక్ట్‌ 'ది రిగ్' ప్రారంభం

- October 17, 2021 , by Maagulf
మొదటి ఆఫ్‌షోర్ ప్లాట్‌ఫాం టూరిజం ప్రాజెక్ట్‌ \'ది రిగ్\' ప్రారంభం

సౌదీ: పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (పిఐఎఫ్) కొత్త పర్యాటక ప్రాజెక్ట్ “ది రిగ్” ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. "ది రిగ్" 1,50,000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ మొత్తం విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇందులో అనేక, పర్యాటక విశేషాలు, వాటర్ స్పోర్ట్స్ అనుభవాలు, సాహస క్రీడలు ఇలాంటి మరెన్నో ప్రోగ్రామ్స్ పర్యాటకులను ఆకర్షించేందుకు సిద్ధంగా ఉన్నాయి. వివిధ దేశాల నుంచి వచ్చే పర్యాటకుల కోసం మూడు హోటళ్లు, ప్రపంచ స్థాయి రెస్టారెంట్లు, హెలిప్యాడ్‌లు ఏర్పాటు చేశారు.

--జయ(మాగల్ఫ్ ప్రతినిధి,సౌదీ అరేబియా)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com