24 నుంచి పూర్తి సామర్థ్యంతో నడవనున్న 'కువైట్ ఎయిర్ పోర్ట్'
- October 21, 2021
కువైట్: కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ను అక్టోబర్ 24 నుంచి పూర్తి సామర్థ్యంతో పని చేయనుంది. ఇందుకు సంబంధించి మూడో దశ ప్రణాళిక అమలుకు చర్యలు తీసుకోవాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ని మినిస్టర్స్ కౌన్సిల్ ఆదేశించిందని DGCA ప్రకటించింది. ప్రస్తుతం కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ రోజుకు 10,000 మంది ప్రయాణికుల పరిమితిని మాత్రమే కలిగి ఉంది. దీని కారణంగా ఇండియాతో సహా వివిధ దేశాల నుండి వచ్చే ప్రయాణీకులు అధిక ధర పెట్టి టిక్కెట్ కొనాల్సి వస్తుంది. ఈ ఆదివారం నుంచి ఎయిర్ పోర్ట్ పూర్తి సామర్థ్యంతో తెరవడం వల్ల విమాన టిక్కెట్ ధరలు కూడా భారీగా తగ్గే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!







