ప్రముఖ గాయని చిత్రకి యూఏఈ గోల్డెన్ వీసా
- October 21, 2021యూఏఈ: ప్రముఖ గాయని చిత్రకి పదేళ్ల రెసిడెన్స్ వీసాని యూఏఈ అందించింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ మరియు ఫార్నర్స్ ఎఫైర్స్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రీ ఈ గోల్డెన్ వీసాను గాయని చిత్రకు అందించారు. ఈ అరుదైన అవకాశం దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉందని చిత్ర సోషల్ మీడియాలో పేర్కొన్నారు. భారతీయ సినీ రంగంలో గాయనిగా ఎన్నో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు చిత్ర. ఆరు సార్లు జాతీయ పురస్కారాలు అందుకున్న చిత్ర వివిధ భాషల్లో 25,000 కు పైగా పాటలు పాడారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?