కువైట్ లో తగ్గిన కోవిడ్ ఎఫెక్ట్...
- October 25, 2021
కువైట్:కువైట్ వాసులకు గుడ్ న్యూస్. కరోనా కారణంగా గత ఏడాన్నర నుంచి విధించిన ఆంక్షలను ప్రభుత్వం క్రమంగా సడలిస్తోన్న విషయం తెలిసిందే. ఐతే కరోనా వ్యాప్తి చాలా వరకు తగ్గిపోవటంతో దేశంలోని అన్ని రంగాల్లో యధావిధిగా కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతించింది. దీంతో కరోనాకు ముందున్న విధంగా అన్ని రంగాల్లో కార్యకలాపాలు మొదలయ్యాయి. ఫ్లైట్ లలో 100 ఆక్యుపెన్సీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మసీదులలో ఎప్పటి మాదిరిగానే ప్రార్థనలు చేసుకోవచ్చని తెలిపింది. ఐతే ఇప్పటికీ కరోనా ప్రమాదం పొంచి ఉన్నందున సేప్టీ ప్రీకాషన్స్ తీసుకోవాలని ప్రజలకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్‌లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!
- సౌదీ అరేబియాను తాకిన కోల్డ్ వేవ్స్..!!
- ఫాస్ట్ డిజిటల్ రుణాల వల్ల రిస్క్ ఉందా?
- వరల్డ్ ర్యాపిడ్ చెస్‌లో మెరిసిన తెలుగు తేజాలు..
- అందుకే కేసీఆర్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చాను: సీఎం రేవంత్







