ప్రపంచంలో నంబర్ వన్ స్పేస్ ఈవెంట్ నేడే ప్రారంభం
- October 25, 2021
యూఏఈ:ఇంటర్నేషనల్ అస్ట్రానాటికల్ కాంగ్రెస్ (IAC) ఆధ్వర్యంలో జరగనున్న ప్రపంచంలోనే అతిపెద్ద స్పేస్ ఈవెంట్ ఇవ్వాళ ప్రారంభం కానుంది. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో ఈ ఈవెంట్ ను ప్రారంభించనున్నట్లు ఐఏసీ అధికారులు తెలిపారు. మొత్తం 5 రోజులు పాటు అంటే అక్టోబర్ 29 వరకు ఈ స్పేస్ ఈవెంట్ జరగనుంది. మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఇంత పెద్ద స్పేస్ ఈవెంట్ ను నిర్వహించటం ఇదే తొలిసారి. ఈ ఏడాది 4 వేల మంది ఈవెంట్ చూసేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 90 సంస్థలు తమ వస్తువులను ప్రదర్శనకు ఉంచనున్నాయి. 110 దేశాల నుంచి దాదాపు 350 మంది అంతరిక్ష రంగంలో నిపుణులు ఇందులో పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!