దుబాయ్ టిక్కెట్టుతో ఉచిత కోవిడ్ 19 పీసీఆర్ టెస్ట్ పొందే అవకాశం
- October 25, 2021
దుబాయ్: ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ ప్రయాణీకులు, ఉచితంగా పిసిఆర్ టెస్టుని దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకోగానే పొందవచ్చు. తద్వారా వారు ఎక్స్పో 2020 దుబాయ్ ప్రాంతానికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా చేరుకోవడానికి వీలవుతుంది. ఎయిర్‌లైన్ టిక్కెట్ ద్వారా ఎక్స్పో సందర్శన టిక్కెట్ కూడా ఉచితమే. దాన్ని వారు ఎంట్రీ వద్ద చూపించాల్సి వుంటుంది. ఇమ్మిగ్రేషన్ హాలుకి సమీపంలోనే టెస్టింగ్ లాంజ్ ఏర్పాట చేశారు. 72 గంటల ముందు తీసుకున్న పీసీఆర్ నెగెటివ్ టెస్టు ఫలితం వుంటేనే ఎక్స్‌పోలోకి ప్రవేశం కల్పిస్తారు. అక్టోబర్ 1 నుంచి మార్చి 31 వరకు ఎమిరేట్ విమానంలో ప్రయాణించేవారు ఎక్స్పో ప్రాంతానికి ఉచితంగా పాస్ పొందుతారు.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!