400 ప్రాజెక్టుల ఏర్పాటు లక్ష్యంగా ‘మొబైల్ వెహికిల్ ప్రాజెక్ట్’
- October 28, 2021
కువైట్: సుబ్బియా శివారులో భారీ మొబైల్ వెహికిల్ ప్రాజెక్ట్ రాబోతుంది. జాబర్ బ్రిడ్జికి చివరన వచ్చే ఈ ప్రాజెక్టు ఒక మిలియన్ చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఇందులో దాదాపు 400 ప్రాజెక్టులను ఏర్పాటు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ కమ్యూనికేషన్ సెంటర్ వెబ్‌సైట్, ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే మొబైల్ ప్రాజెక్టులో కార్ పార్కింగ్, వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, రేసింగ్ ట్రాక్, ఎంటర్ టైన్ ఈవెంట్ లకు స్థలాలను కేటాయించనున్నారు. అలాగే ఫుడ్ ట్రక్కులు, రిటైల్ విక్రయాల కోసం స్థలాలను కేటాయించనున్నట్లు అల్-జరిదా దినపత్రిక తన కథనంలో తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!