12 ఏళ్ళ లోపు చిన్నారులు స్టేడియంలలోకి ప్రవేశించవచ్చు

- October 28, 2021 , by Maagulf
12 ఏళ్ళ లోపు చిన్నారులు స్టేడియంలలోకి ప్రవేశించవచ్చు

రియాద్: మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ వెల్లడించిన వివరాల ప్రకారం 12 ఏళ్ళ లోపు చిన్నారులు కూడా స్టేడియంలు అలాగే ప్లే గ్రౌండ్లలోకి ప్రవేశించవచ్చు. అయితే, పిల్లలతో వచ్చేవారికి పూర్తి వ్యాక్సినేషన్ తప్పనిసరి. ఫేస్ మాస్కులు ధరించడం కూడా తప్పనిసరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com