బూస్టర్ డోస్: అందరికీ ఫైజర్ బయోటెక్ వ్యాక్సిన్
- November 13, 2021
ఒమాన్: అందరికీ బూస్టర్ డోస్ లేదా మూడో డోసు వ్యాక్సిన్ కింద్ ఫైజర్ బయో టెక్ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పేర్కొంది. ఎంపిక చేసిన గ్రూపుకి చెందిన ప్రజలకు ఫైజర్ బయో ఎన్ టెక్ వ్యాక్సిన్ మూడో డోస్ ఇవ్వడం ఇటీవల ప్రారంభించారు. ఊపిరితిత్తుల సమస్యలు, కిడ్నీ సమస్యలు వంటివి వున్నవారికి తొలుత ప్రాధాన్యతనిస్తారు. క్యాన్సర్ చికిత్స పొందుతున్నవారు సహా ఇతర తీవ్ర అనారోగ్యాలతో బాధపడుతున్నవారికి బూస్టర్ డోస్ తప్పనిసరి. మూడో డోస్ ద్వారా కోవిడ్ రిస్క్ మరింత గణనీయంగా తగ్గనుంది.5 నుంచి 12 ఏళ్ళ మధ్య చిన్నారులకు వ్యాక్సిన్ అందించే ప్రక్రియ నవంబర్ మొదటి వారం నుంచి ప్రారంభిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!









