వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రతలు..!
- March 21, 2016ఎండాకాలం వచ్చిందంటే వాతావరణం వేడెక్కుతుంది. ఉక్కపోతతో జనం అల్లాడిపోతారు. శరీరంలో సాధారణంగా ఉండే శక్తి కూడా తగ్గుతుంది. సూర్య కిరణాల తాకిడికి చర్మాన్ని కాలిపోయేలా చేసి చర్మంలోని తేమను పోగొడతాయి. వేసవి తాపం నుంచి కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలా వరకు ఉపశమనం పొందవచ్చు. అందులో కొన్ని.. - పుచ్చకాయ, బొప్పాయి తప్పకుండా తినాలి.- పొద్దున్నే బాగా నీరు తీసుకుని తర్వాత వ్యాయామం చేస్తే మీరు ఎంతో ఫ్రెష్ గా ఉంటారు. - ప్రయాణానికి బయల్దేరే ముందు బాగా నీరు తీసుకోవాలి. తడిగా ఉన్న నాప్కిన్స్ వెంట తీసుకువెళ్ళాలి. అప్పుడు వాటితో తుడుచుకుంటే ఎంతో మంచిది. - భోజనానికి ఉపక్రమించే ముందు తగినంత నీరు తీసుకోవాలి. తద్వారా భోజన సమయంలో తరచుగా దాహానికి గురి అవ్వరు. ఒకవేళ భోజనం తర్వాత నీటిని తీసుకునేట్లయితే కనీసం ఒక గంట అయినా సమయాన్ని తీసుకోవాలి. - మీరు ఎక్కడికి వెళ్ళినా వాటర్ బాటిల్ ను వెంట తీసుకు వెల్లాలి. అదీ ప్రయాణాలలో వాటర్ బాటిల్ ను ఉంచుకోవటం ఎంతో మంచిది. వనీల, మాంగో, ఆరంజ్ లాంటి ఫ్లావర్స్ కలిపి వాడితే దప్పిక ఎక్కువై తరచుగా నీటిని తీసుకునే అవకాశం ఉంది. - స్పోర్ట్స్ డ్రింక్స్ వాడడం వల్ల డీ హైడ్రేషన్ నుంచి బయటపడతారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?