బహిష్కరణకు గురైనవారి బ్యాంక్ అకౌంట్లు సీజ్: మినిస్ట్రీ
- November 16, 2021
కువైట్: అక్రమ కార్యకలాపాలతో లింకులున్న బ్యాంక్ అకౌంట్లను మూసివేయడంపై మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, బ్యాంకుల అధికారులతో చర్చలు జరుపుతోంది. చట్టాల్ని ఉల్లంఘించి ఎలాంటి లావాదేవీలు జరగకుండా, దేశ బహిష్కరణకు గురైనవారి బ్యాంకు అకౌంట్లను తక్షణం బ్లాక్ చేయాల్సిందిగా బ్యాంకుల్ని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కోరింది. అయితే, అది అంత తేలికైన వ్యవహారం కాదని బ్యాంకు వర్గాలు అంటున్నాయి. క్రెడిట్ ఇన్స్టాల్మెంట్స్ వున్నప్పుడు అక్కౌంట్లను మూసివేయడం అనేది కష్టతరమైన ప్రక్రియ అని బ్యాంకు అధికారులు పేర్కొన్నారు. తగిన సమయం ఇలాంటి అక్కౌంట్ల మూసివేతకు అవసరమని వారు అంటున్నారు.
తాజా వార్తలు
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!