ఫ్రీ బస్సు సర్వీస్ ప్రారంభించిన కువైట్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్
- November 18, 2021
కువైట్: కువైట్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ ఉచిత బస్సు సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ముబారకియా ప్రాంతంలో పలు చోట్ల ఈ ఫ్రీ బస్సు సేవలు అందుబాటులో ఉంటాయి. కేపీటీసీ సీఈఓ ఆధ్వర్యంలో స్థానిక గవర్నర్ షేక్ తలాల్ అల్ ఖలీద్ అల్ సబహ ఈ బస్సు సర్వీసులను లాంఛ్ చేశారు. ముబారకియా ఏరియాలోని షార్క్ మాల్ దగ్గర బస్సు అందుబాటులో ఉంటుంది. జహ్రా, షెరటన్ హోటల్, సానబెల్ కాంప్లెక్స్, మినిస్టర్ ఏరియా ప్రాంతాల్లో రోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బస్సు సర్వీస్ లు ఉంటాయి. 30 నిమిషాలకొక బస్సు ఉంటుంది. ఈ బస్సు సర్వీస్ కారణంగా ట్రాఫిక్ జామ్ తగ్గుతుందని భావిస్తున్నట్లు ట్రాన్స్ పోర్ట్ అధికారులు తెలిపాారు.
తాజా వార్తలు
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!
- ఒమన్ లో ఆసియా జాతీయులు అరెస్టు..!!
- రికార్డు స్థాయిలో ఖతార్ మునిసిపాలిటీ సర్వీసెస్..!!









