డ్రగ్ రిహాబిలిటేషన్ కేంద్రం, కువైట్‌లో ఇదే ప్రథమం
- November 18, 2021
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ అగ్రికల్చరల్ ఎఫైర్స్ మరియు ఫిష్ రిసోర్సెస్, మినిస్ట్రీ ఆఫ్ అవకాఫ్ మరియు ఇస్లామిక్ ఎఫైర్స్‌తో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సహకారంతో రిహాబిలిటేషన్ ఏర్పాటు చేయనున్నారు డ్రగ్స్ అడిక్ట్స్ కోసం. డ్రగ్స్‌కి బానిసలైనవారికి ఉపశమనం కల్పించేందుకు తొలిసారిగా అనేక ప్రత్యేకతలతో కూడిన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. వారికి మెరుగైన వైద్య చికిత్స ఇక్కడ అందిస్తారు.
తాజా వార్తలు
- ప్రధాని పై ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు
- తేజస్ జెట్ ప్రమాదం పై ఎయిర్ ఫోర్స్ దర్యాప్తు ప్రారంభం
- TANA అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
- కువైట్ సార్వభౌమత్వానికి యూఏఈ మద్దతు..!!
- జెనీవాలో అమెరికా-ఇరాన్ చర్చలు..ఒమన్ క్లారిటీ!!
- సురబయ గ్రాండ్ మస్జీదుకు పోటెత్తిన ప్రజలు..!!
- డెలివరీ బైక్‌లే టార్గెట్..సైడ్‌వాక్ ఉల్లంఘనలపై కొరడా..!!
- బహ్రెయిన్ పడవపై పైరేట్స్ దాడి..!!
- పాలస్తీనా, సిరియాలోని పిల్లలకు ఈద్ గిఫ్ట్..!!
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్









