విమానాశ్రయాల్లో యూఏఈ రెసిడెంట్స్‌కి స్మార్ట్ గేట్స్
- March 22, 2016
యూఏఈ ఇ-పోర్ట్ సిస్టమ్‌లో 1.5 మిలియన్ ప్రజలు రిజిస్టర్ అయి ఉన్నారు.విమానాశ్రయాల్లో యూఏఈ సిటిజన్స్ మరియు రెసిడెన్స్ కోసం స్మార్ట్ గేట్స్‌ని ఏర్పాటు చేసి, వారికి ప్రత్యేక సౌకర్యంగా ఇ-పోర్ట్ సిస్టమ్‌ని ప్లాన్ చేశారు. అబుదాబీ, దుబాయ్ మరియు షార్జా విమానాశ్రయాల్లో తొలి దశలో భాగంగా స్మార్ట్ గేట్స్ ఏర్పాటు చేశామని, ఇ-పోర్ట్‌లో రిజిస్టర్ అయినవారికి కేవలం 7 సెకెన్లలోనే ఇ-గేట్స్ ద్వారా వెళ్ళేందుకు అవకాశం ఉందని ఇంటీరియర్ మినిస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. విమానాశ్రయాల్లో అనసవర జాప్యాన్ని నివారించేందుకు ఈ కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకు వచ్చారు. ప్రయాణీకులు ఐరిస్ స్కానింగ్ మరియు రికగ్నిషన్ (బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్) తర్వాత ఇ-గేట్స్ ద్వారా వెళ్ళవచ్చు.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









