ఒమన్ లేబర్ చట్టాలు ఉల్లంఘించిన 11 మంది ఆఫ్రికన్స్ అరెస్ట్
- November 24, 2021
మస్కట్:ఒమన్ లో లేబర్ అండ్ రెసిడెన్సీ చట్టాల ఉల్లంఘనులు పెరిగిపోయారు. చాలా మంది చట్టాలను ఉల్లంఘిస్తూ అక్రమంగా ఉంటున్నారు.దీనిపై రాయల్ ఒమన్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. అటు అక్రమంగా ఆఫ్రికా దేశాల నుంచి ఒమన్ లోకి చొరబడుతున్న వారు కూడా పెరిగిపోయారు. అలా అక్రమంగా చొరబడుతున్న వారిని స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి చేపట్టిన ఆపరేషన్ లో అరెస్ట్ చేశారు. ఆఫ్రికా లోని పలు దేశాలకు చెందిన మొత్తం 11 మంది ఒమన్ లో అక్రమంగా ప్రవేశిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. వీరిపై ఒమన్ లేబర్ చట్టాల ఉల్లంఘన కేసులు పెట్టారు. లీగల్ ప్రొసిజర్ పూర్తైందని త్వరలోనే వీరికి శిక్ష పడేలా చేస్తామని సౌత్ అల్ షరియాన్ గవర్నరేట్ రాయల్ ఒమన్ పోలీస్ సౌత్ కమాండ్ తెలిపారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్