యూఏఈ నేషనల్ డే సందర్భంగా ఉద్యోగులకు 3 రోజులు హాలీడేస్
- November 25, 2021యూఏఈ:యూఏఈ నేషనల్ డే, స్మారక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం హాలీడేస్ ప్రకటించింది.వచ్చే నెల 2 న యూఏఈ నేషనల్ డే ఉత్సవాలు ఘనంగా జరుపుకోనుంది.ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఉద్యోగులకు 3 రోజులు పాటు సెలవులు ఇచ్చింది. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 3 వరకు హాలీడేస్ ఇస్తున్నట్లు యూఏఈ మానవ వనరుల డిపార్ట్ మెంట్ ట్వీట్ చేసింది. ఇక శనివారం వీకెండ్ కావటంతో ఉద్యోగులకు వచ్చే వారం వరుసగా నాలుగు రోజుల పాటు హాలిడేస్ రానున్నాయి. నవంబర్ 30 తర్వాత ఉద్యోగులు మళ్లీ డిసెంబర్ 5 న ఆఫీస్ లకు వెళ్లాల్సి ఉంటుంది. అటు ప్రైవేట్ సెక్టార్లకు కూడా ఇప్పటికే ప్రభుత్వ హాలిడేస్ ఇచ్చింది. ఉద్యోగులు, కార్మికులకు కచ్చితంగా హాలిడేస్ ఇవ్వాలని యాజమానులకు ప్రభుత్వం సూచించింది.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు